• 4 years ago
Raj Kundra case: Shilpa Shetty's home raided by Mumbai Crime Branch

#RajKundraCase
#ShilpaShetty
#JuhuBungalowRaids
#MumbaiCrimeBranch
#రాజ్‌కుంద్రా
#Bollywood

సంచలనం రేపుతున్న రాజ్‌కుంద్రా కేసులో ఏ క్షణం ఎవరి అరెస్టు జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నగరంలోని జుహు ప్రాంతంలో ఉన్న శిల్పా శెట్టి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాను వెంటపెట్టుకుని పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు. వ్యవహారంలో శిల్పాశెట్టికి సంబంధం ఉందా అన్న కోణంలో ఈ సందర్భంగా పోలీసులు ఆమెను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

Category

People

Recommended