ఉమ్మడి గుంటూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు

  • last month
Heavy Rains in AP : అల్ప పీడన ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాలకు ఉమ్మడి గుంటూరు జిల్లా తడిసిముద్దైంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి రవాణా సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు వరదలో చిక్కుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Category

🗞
News
Transcript
02:00Thanks for watching.

Recommended