• 3 months ago
Heavy Rains in AP : అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరి జిల్లా అతలాకుతలమవుతోంది. వాగులు, గడ్డలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు వర్షాలకు రాకపోకలు స్తంభించడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Category

🗞
News
Transcript
01:30You

Recommended