బాలికలపై లైంగిక దాడి - ముగ్గురు అరెస్టు

  • 2 days ago
Sexual Harassment Case in Eluru District: ఏలూరు జిల్లాలో వసతిగృహం ముసుగులో బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన వ్యక్తిని, అతడికి సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వూర్తి వివరాలను వెల్లడించారు. నిందితుడు హాస్టల్ వార్డెన్​గా పనిచేస్తుండటంతో పాటు ఓ ఫోటో స్టూడియోను కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Category

🗞
News

Recommended