రుణమాఫీ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్​, బీజేపీ విలీనమని రేవంత్ కొత్త డ్రామా : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

  • last month
BJLP Leader Alleti Maheshwar on Runamafi Issue : రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా? అని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని ఉద్దేశించి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్​ రెడ్డి సవాలు విసిరారు. రూ.17 వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఏంటో చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా హాల్​లో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

Category

🗞
News
Transcript
00:00If you need 19,000 crore rupees to pay off 1 lakh rupees, you can pay off only 2 lakh rupees.
00:08You can pay off 17,933 crores.
00:13I would like to inform the Prime Minister about this formula.
00:17Even if you pay off 2 lakh rupees, even if the interest rate increases by 100 rupees,
00:20the repayment will not happen.
00:22I would like to inform the Prime Minister about this formula.
00:41If you need 19,000 crores to pay off 1 lakh rupees,
00:45you can pay off 17,933 crores.
00:53I would like to inform the Prime Minister about this formula.
00:57Even if you pay off 2 lakh rupees, even if the interest rate increases by 100 rupees,
01:00the repayment will not happen.
01:02Even if you pay off 2 lakh rupees, even if the interest rate increases by 100 rupees,
01:05the repayment will not happen.
01:07I would like to inform the Prime Minister about this formula.
01:11I would like to inform the Prime Minister about this formula.

Recommended