'తెలుగుజాతి నెంబర్‌వన్‌గా ఉండాలన్నదే లక్ష్యం'

  • last month
తెలుగుజాతి ఉన్నతే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఏపీ, తెలంగాణ అనే తేడా లేకుండా దేశంలో తెలుగుజాతి నెంబర్‌-1గా ఎదిగేందుకు కృషి చేస్తానన్నారు. తెలుగుజాతి ఉన్నంత కాలం తెలుగుదేశం ఉంటుందని, తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తెస్తామని ప్రకటించారు.

Recommended