మొదటి ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రులు

  • 2 months ago
మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌, హోంమంత్రిగా అనిత, శాసనసభా వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్ కార్యాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి తమ స్థానాల్లో ఆసీనులయ్యారు. మంత్రి హోదాలో మొదటి ఫైళ్లపై సంతకాలు చేశారు. తమపై ఉంచిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని స్పష్టంచేశారు.

Recommended