ఏ పదవికైనా వన్నెతెచ్చిన వ్యక్తి అయ్యన్న: చంద్రబాబు

  • 2 months ago
16వ శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని, ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నెతెచ్చిన వ్యక్తి అయ్యన్న అని చంద్రబాబు కొనియాడారు. 66 ఏళ్ల వయస్సు ఉన్నా ఇప్పటికీ ఫైర్‌ బ్రాండే అని పేర్కొన్నారు. అత్యున్నత, గౌరవప్రదమైన సభగా 16వ సభను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

Recommended