చంద్రబాబు రాకతో చిగురించిన ఆశ

  • last month
Plight of TIDCO Houses Beneficiaries Under YSRCP Govt: టిడ్కో గృహాలు వస్తే ఏసమస్యా లేకుండా హాయిగా జీవించవచ్చని పలువురు లబ్దిదారులు ఆశపడ్డారు. టీడీపీ పాలనలోనే లబ్ధిదారులకు ఇళ్లు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈలోగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్​సీపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో అయిదేళ్లుగా వాటిని అలాగే వదిలేసింది. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడంతో టిడ్కో గృహాల లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి.

Recommended