34 ఏళ్లుగా యోగా నేర్పుతున్న పెరుమాళ్ల దత్తయ్య

  • 7 days ago
వారంతా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడ్డారు. ఆస్పత్రుల చుట్టూ ఏళ్ల పాటు తిరిగారు. అయినా రోగాలు తగ్గలేదు. అలాంటి వారికి దివ్యఔషధంగా ఓ గురువు దొరికారు. ఉచితంగా యోగా నేర్పించారు. ఇంకేముంది ఎప్పటి నుంచో పట్టిపీడిస్తున్న రోగాలు మటుమాయమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం.