రామోజీ రావుతో నాది గురుశిష్యుల బంధం: బండి సంజయ్

  • 8 days ago
Bandi Sanjay Paid Tribute to Ramoji Rao : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాళులు అర్పించారు. కరీంనగర్ ఈనాడు యూనిట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రామోజీ సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన, రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.