An earthquake measuring 5.1 on the Richter scale sent tremors across parts of Tamil Nadu, including Chennai, at noon on Tuesday.
బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. తమిళనాడు రాజధాని చెన్నై సహా ఇతర ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. కాగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాలకు 10 కిలోమీటర్ల లోతులో బంగాళాఖాతంలో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు.
#Earthquake
#TamilNadu
#AndhraPradesh
#Kakinada
#BayOfBengal
#Chennai
#Seismology
#CoastalAreas

Category
🗞
News