Many residents of Asbestos Colony in Kukatpally ran out of their houses at around 9.30 am on Wednesday as they felt tremors in the area. However, seismology experts have dismissed claims of an earthquake. Dr Srinagesh D from the National Geophysical Research Institute said that no earthquake was recorded.
#Earthquake
#Kukatpally
#Hyderabad
#Telangana
నగరంలో మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కూకట్‌పల్లిలో భూ ప్రకంపనలు సంభవించాయి. అస్బెస్టాస్ కాలనీలో బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పెద్ద శబ్ధంతో భూమి కంపించింది. రెండు మూడు సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.

Category
🗞
News