A magnitude 5.5 earthquake near Ridgecrest, about 120 miles northeast of Los Angeles, according to the U.S. Geological Survey, and shaking was felt across Southern California.
#Californiaearthquake
#GeorgeFloyd
#BlackLivesMatter
#Florida
#magnitude5.5earthquake
#AfricanAmerican
#Minneapolis
#DonaldTrump
#usa
#america
#LosAngeles
#USGeologicalSurvey
#Ridgecrest
ఒకవైపు కరోనా వైరస్.. మరోవైపు జాత్యహంకార దాడులతో ఉక్కిరిబిక్కిరికి గురి అవుతోంది అగ్రరాజ్యం అమెరికా. లక్షలాది మంది అమెరికన్లు ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడ్డారు. లక్ష మందికి పైగా మృత్యువాత పడ్డారు. అదే సమయంలో ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తెర మీదికి రావడంతో జాత్యహంకార దాడులు ఆరంభం అయ్యాయి. అమెరికా అంతటా దావానలంలో వ్యాపించాయి. ఈ రెండు ఉదంతాలను ఎదర్కొంటోన్న అమెరికా మరో ఉపద్రవం ముంచుకొచ్చింది.. భూకంపం రూపంలో.

Category
🗞
News