• 5 years ago
Kangana Ranaut Reveals bollywood dark secrets
#KanganaRanaut
#Bollywood
#Bollywooddarksecrets
#SushantSinghRajput
#RheaChakraborty
#NCB


రియాకు డ్రగ్స్ డీలర్లతో సంబంధాల నేపథ్యంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో కంగన ట్వీట్ చేస్తూ.. బాలీవుడ్‌లోకి ఎన్సీబీ ప్రవేశిస్తే.. చాలా మంది టాప్ హీరోలు, హీరోయిన్లు జైలు ఊచలు లెక్కించాల్సిందే. వారి రక్త నమూనాలు పరిక్షిస్తే సంచలన విషయాలు బయటకు వస్తాయి. బాలీవుడ్ మురికి కంపును ప్రధాని స్వచ్ఛభారత్ తుడిచిపెట్టాలని ఆశిస్తున్నాను అంటూ కంగన రనౌత్ ట్వీట్ చేశారు

Category

🗞
News

Recommended