Skip to playerSkip to main contentSkip to footer
  • 9/27/2020
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. బడా నిర్మాతలు,బడా నటుల పేర్లు బయటకు రావడంతో ఎప్పుడు ఎవరి చుట్టూ ఉచ్చు బిగుస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. డ్రగ్స్ లింకులకు సంబంధించి శనివారం NCB హీరోయిన్లు దీపికా పదుకొణే,సారా అలీ ఖాన్,శ్రద్దా కపూర్లను విచారించింది. విచారణలో ఎన్‌సీబీ ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన దీపిక బోరున విలపించినట్లు లీకులు వస్తున్నాయి.

#DeepikaPadukone
#shraddhakapoor
#saraalikhan
#rheachakraborty
#KanganaRanaut
#ranveersingh
#NCB
#sushantsinghrajput
#bollywood

Category

🗞
News

Recommended