The Meteorological Department on Tuesday said that incessant rains in Tamil Nadu will continue for the next 2-3 days with the coastal region expected to witness "heavy to very heavy" rainfall in the next 24 hours.
తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు. భారీ వర్షాలతో అతలాకుతలమవుతోన్న రాష్ట్రానికి వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త అందించింది. అల్పపీడనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి బాలచంద్రన్ తెలిపారు. అంతేకాదు, మరో రెండు, మూడు రోజులు వర్షాలు కొనసాగే అవకాశమున్నట్లు ఆయన చెప్పారు. ఈ హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది.

Category
🗞
News