• 4 years ago
Several parts of Kerala continued to receive heavy rains on Thursday as the weatherman issued an ''orange alert'' for six northern districts indicating heavy to very heavy rainfall there.
#HeavyRains
#Kerala
#Cyclone
#Weather
#LowPressure
#RainsInAP
#RainsInTelangana
#AndhraPradesh

కేరళ రాష్ట్రంలో మరికొద్ది రోజులపాటు భారీ వర్షాలు కొనసాగనున్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది; అక్టోబర్ 17 వరకు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలియజేసింది.

Category

🗞
News

Recommended