Skip to playerSkip to main contentSkip to footer
  • 8/18/2021
Domestic steel giant Tata Steel is interested in acquiring state-owned Rashtriya Ispat Nigam Limited (RINL), the company's Chief Executive Officer (CEO) and Managing Director TV Narendran said.

#VizagSteelPlant
#TataSteeltoacquireVizagbasedRINL
#CEOTVNarendran
#TataSteel
#Tatagroups
#APCMJagan
#RashtriyaIspatNigamLimited



విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హ‌క్కు అని ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఉక్కు ప్లాంట్ కదులుతోంది. ఉద్యోగులు అడ్డు పడినా..ఆక్రందనలు వినిపించినా...కేంద్రం ససేమిరా అంటోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో వంద శాతం ముందుకే వెళ్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.

Category

🗞
News

Recommended