• 4 years ago
A recent report of NASA has revealed that vishakha is not a safest capital, due to global warming and the ocean city of Visakhapatnam will disappear in 80 years. It is a shock to AP cm jagan who wants to shift capital to visakha in part of AP 3 Capitals.

#Vizag
#AP3Capitals
#APCMJagan
#NASAReportOnVizag
#Visakhapatnamdisappear
#capitalshifttovisakha
#Amaravathi
#globalwarming


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత నుండి, విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చడానికి ఆది నుండి బాలారిష్టాలను ఎదుర్కొంటున్నారు. రోజుకొక కొత్త సమస్య విశాఖ వేదికగా తలెత్తడం సీఎం జగన్మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా తయారైంది. విశాఖను పరిపాలన రాజధానిగా మార్చి, కర్నూలుకు న్యాయ రాజధానిని తరలించి, అమరావతి శాసన రాజధానిగా ఉంచటానికి నిర్ణయించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని తరలింపు వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు.

Category

🗞
News

Recommended