Skip to playerSkip to main contentSkip to footer
  • 6/14/2021
Ap Capital Moving to vizag on July 23 | Fans Remembering Sushant Singh Rajput as he left this world on this day.
#SushantSinghRajput
#MegastarChiranjeevi
#Bengaluru
#Andhrapradesh

విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించడంపై ప్రభుత్వం మరో క్లారిటీ ఇచ్చింది. జులై 23వ తేదీన విశాఖ నుంచి పరిపాలన సాగించడం దాదాపు ఖరారైనట్టేనని జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పరోక్ష సంకేతాలను ఇచ్చారు. అమరావతి నుంచి పరిపాలన ఎక్కువ రోజులు ఉండబోదని చెప్పారు. విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోన్నామని స్పష్టం చేశారు. దీనికోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, భవనాలను మాత్రమే వినియోగిస్తామని తేల్చి చెప్పారు.

Category

🗞
News

Recommended