• 4 years ago
Tata Trusts Chairman Ratan N Tata on Thursday wrote a letter to Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy promising to "do our utmost" to help the state in lockdown. "We are doing our best at the Tata Trusts and the Tata Group to address the needs of various states in their clash against the lockdown. "We are trying to meet, as best as we can, the needs of the various states and we are in the process of sourcing the necessary equipment and test kits for distribution," Ratan Tata said in the letter.
#Coronavirus
#Lockdown
#RatanTata
#indiaLockdown
#TataGroups
#apcmjagan
#covid19
పారిశ్రామిక దిగ్గజం, టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కరోనా వైరస్ బారిన పడిన సతమతమౌతోన్న ఏపీని ఆదుకోవడానికి వీలైనంత సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. కరోనా వల్ల ఇదివరకు చరిత్రలో ఎప్పుడూ లేనంత కల్లోలాన్ని మనం చూస్తున్నామని, తమ ట్రస్టు తరఫున దీన్ని అధిగమించడానికి ట్రస్ట్ తరఫున సహాయం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Category

🗞
News

Recommended