• 4 years ago
పెట్రోల్, డీజిల్ పై రేట్లు తగ్గిస్తూ దేశ ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి కానుక ఇచ్చినప్పటికి భవిష్యత్తులో మళ్లీ వాటి ధరలు పెంచడని గ్యారెంటీ ఏంముందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాలు కూడా ఇంధన సరఫరా మీద సుంకాన్ని తగ్గిస్తే సామాన్యుడికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టం చేసారు.

Senior Congress leader V Hanumantrao directly questioned whether there was any guarantee that Prime Minister Narendra Modi would give a Diwali gift to the people of the country by cutting rates on petrol and diesel, but would not raise their prices again in the future. States have also made it clear that reducing tariffs on energy supply would be more beneficial to the common man.
#Vhanumanthrao
#Congressseniorleader
#Primeministermodi
#Petrol
#Dieselrates
#Diwaligift

Category

🗞
News

Recommended