• 4 years ago
Tamil Nadu Budget 2021 – VAT on petrol to be reduced by Rs 3/litre
#Tamilnadu
#MkStalin
#Chennai
#Petrol
#Diesel

దేశంలో ఇంధన ధరలు ఏ రేంజ్‌లో పెరుగుతూ వచ్చాయో చూశాం. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశానికి అంటుతూ వచ్చాయి. చమురు సంస్థల వరుస బాదుడుతో వాటి రేట్లు వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపించాయి. వాహనాలను రోడ్డు మీదికి తీసుకుని రావాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితిని కల్పించాయి. రెండు నెలలుగా క్రమం తప్పకుండా చమురు సంస్థలు మోపుతూ వచ్చిన ధరల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు.. సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. అసలు ఏ మాత్రం ఊహించని విధంగా దూసుకెళ్లాయి.

Category

🗞
News

Recommended