• 4 years ago
Telugu Ministers in Tamilnadu Cabinet
#Tamilnadu
#Chennai
#Coimbatore
#Tiruvannamalai
#MkStalin
#TnlockDown

తమిళనాడులో సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు.. మొత్తం 34మంత్రులతో స్టాలిన్ కేబినెట్ ఏర్పడింది.. ఇందులో ఐదుగురు తెలుగు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వరించాయి.. తమిళ కేబినెట్ లో ప్రతిసారి తెలుగు మంత్రులు స్థానం పొందుతూనే ఉన్నారు.

Category

🗞
News

Recommended