• last year
హైదరాబాద్​లో ఆకతాయిల చేష్టలు మితిమీరిపోతున్నాయి. మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో వారేం చేస్తున్నారో వారికే తెలియదు. ఆ మైకంలో ఇతరులపై దాడి చేయడం, డబ్బుల కోసం బెదిరించడం, పక్కవారిని అల్లరి చేయడం, బైకులు, కార్లలో వేగంగా వెళ్లి రోడ్డున పోయేవారిని బెదరగొట్టడం లాంటి ఘటనలు మనం చాలానే విన్నాం. కానీ ఇవాళ ఈ ఆకతాయిలు చేసిన ఘటన ఊహించుకుంటేనే వెన్నులో వణుకు తెప్పించింది.

Category

🗞
News
Transcript
01:30You

Recommended