• 4 years ago
Sagar, president of the Public Unions, said he would continue to fight with the Center until the hike in petrol, diesel and cooking gas prices was reduced, as part of which all communities would participate in the Bharat Bandh on May 27 and make it a success.

#Bjp
#Telanganacongressparty
#Bharatbandh
#Revanthreddy
#Tpcc
#27thbandh
#Modi
#Telangana
#Ap

పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించేంత వరకూ కేంద్రంతో పోరాటం చేస్తూనే ఉంటామని, అందులో భాగంగా ఈ నెల 27న భారత్ బంద్ కార్యక్రమంలో అన్ని ప్రజాసంఘాలు పాల్గొని విజయవంతం చేస్తామని ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు సాగర్ స్పష్టం చేసారు.

Category

🗞
News

Recommended