GST council Meeting: FM Nirmala Sitharaman said, Due to rising cases of black fungus, Amphotericin B has also been included in the exemptions list.
#BlackFungusMedicineExemptedFromTax
#GSTcouncilMeeting
#AmphotericinB
#FinanceMinisterNirmalaSitharaman
#COVID19
#GSTCouncilMeet
#Coronavirus
#GST
#BlackFungusGST
7 నెలల విరామం అనంతరం శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 43వ జీఎస్టీ మండలి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. కొవిడ్ వ్యాక్సిన్లపై పన్ను రేట్లు యథాతథంగానే కొనసాగనున్నాయి. కొవిడ్ ఔషధాలు, వ్యాక్సిన్లు, వైద్య పరిరకాలపై విధిస్తున్న పన్ను అంశంపై జీఎస్టీ మండలిలో ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే, విరాళంగా వచ్చిన వైద్య పరిరకాలకు సంబంధించి జీఎస్టీ మినహాయింపు కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే, మినహాయింపు జాబితాలో బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఆంఫోటెరిసిస్-బి ఔషధాన్ని చేర్చినట్లు వివరించారు

Category
🗞
News