• 4 years ago
The Finance Ministry on Monday released the eighth weekly instalment of Rs 6,000 crore to the states to meet the GST compensation shortfall, taking the total amount released so far under this window to Rs 48,000 crore.
#FinanceMinistry
#GST
#GSTCompensation
#GSTcompensationshortfall
#CentralGovt
#NirmalaSitharaman

రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ఆర్థికశాఖ తొమ్మిదో విడుతగా రుణాలను విడుదల చేసింది. మొదటి ఆప్షన్‌ ఇచ్చిన అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.6000 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో తెలంగాణకు రూ.129.57కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.119.82కోట్లు వచ్చాయి.

Category

🗞
News

Recommended