• 3 years ago
What is Green Fungus? Symptoms and prevention. After black, white and yellow fungus cases reported across the country, a green fungus case has been detected in Madhya Pradesh's Indore.
#GreenFungusSymptoms
#GreenFungusPrevention
#BlackFungus
#COVID19
#GreenfungusinfectioncaseinIndore
#Aspergillosis
#yellowfungus

దేశంలో తొలిసారి గ్రీన్ ఫంగస్ కేసు వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కి చెందిన ఓ 34 ఏళ్ల యువకుడు కరోనా జయించిన.. గ్రీన్ ఫంగస్ బారిన పడ్డారు. అతనికి గ్రీన్ ఫంగస్ సోకిందని తెలిసిన వెంటనే.. విమానంలో ముంబై తరలించారు. బ్లాక్ ఫంగస్ కూడా మహమ్మారి అని చాలా రాష్ట్రాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Category

🗞
News

Recommended