• 5 years ago
Andhra Pradesh: NGT hears petition against RLIS works, directs govt. to file affidavit
#Andhrapradesh
#Ysjagan
#Nationalgreentribunal
#Ngt
#Rayalaseema
#Rlis
#RayalaseemaLiftIrrigationScheme

సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌ స్కీం పనులు చేయడం లేదంటూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్ జీటీ) ఎదుట ఏపీ ప్రభుత్వం బుకాయించింది. కేవలం ప్రిపరేటరీ పనులు, స్టడీ మాత్రమే చేస్తున్నట్లు పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ఎన్‌జీటీ తీర్పును పట్టించుకోకుండా సంగమేశ్వరం లిఫ్ట్‌ స్కీం పనులు ప్రారంభించిందని పేర్కొంటూ నారాయణపేట జిల్లా బాపన్‌పల్లి మాజీ సర్పంచ్‌ గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌లో ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. సోమవారం ఎన్‌జీటీ జ్యుడీషియల్‌ మెంబర్‌ జస్టిస్‌ రామకృష్ణన్‌, ఎక్స్‌పర్ట్‌ మెంబర్‌ సైబల్‌ దాస్‌ గుప్తా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపారు.

Category

🗞
News

Recommended