Kadapa (Andhra Pradesh): As the entire nation is under lockdown, two pregnant women were admitted to SF Basha Hospital in Andhra Pradesh’s Kadapa. While Sasikala was admitted in the hospital on 29th March, Ramadevi was admitted on 5th April. However the interested thing is that the two women named their children as "కరోనా Kumari" and "కరోనా Kumar" on doctor's suggestion.
కరోనా వైరస్ దీనిపేరు వింటేనే జనాలు గజగజవణికిపోతున్నారు. కానీ ఈ సమయంలో ఏపీలో పుట్టిన ఇద్దరు పిల్లలకు కరోనా పేరు కలసి వచ్చేలా నామకరణం చేశారు
తాజాగా ఛత్తీస్ ఘడ్ లో కవల పిల్లలు పుడితే అమ్మాయికి కరోనా..అబ్బాయికి కోవిడ్ అనే పేర్లు పెట్టారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ లోని కడపలో చోటు చేసుకుంది.ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వేంపల్లె పట్టణంలో పుట్టిన ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ పేర్లు పెట్టారు. మండలంలోని అలిరెడ్డిపల్లెకు చెందిన రమాదేవి, తాళ్లపల్లెకు చెందిన శశికళలలో ఒకరికి అబ్బాయి జన్మించగా, మరొకరికి అమ్మాయి పుట్టింది. వైద్యులు అబ్బాయికి కరోనా కుమార్, అమ్మాయికి కరోనా కుమారి అని పేర్లు పెట్టారు.
#కరోనావైరస్
#కరోనాకుమారి
#కరోనాకుమార్
#LockdownExtend
#Kadapa
#AndhraPradesh
#Lockdown

Category
🗞
News