• 5 years ago
Viral Video : A video of a food stall man washes dishes with drainage water video gone viral on social media.
#ViralVideo
#viralvideos
#videoviral
#viralnews
#funnyvideos
#funnylionvideos
#bizarrevideo
#వైరల్ వీడియో

మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో ఓ టిఫిన్ బండి వాడు ప్లేట్లు కడిగే తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తినేసిన ప్లేట్ లను మురికి కాలువ వద్ద పడేయగా ఎటువంటి సబ్బు కానీ లిక్విడ్ కానీ వాడకుండా ఆ ప్లేట్ లో తినే వారి పరిస్థితి ఏంటి ? వారి ఆరోగ్యం ఏమవుతుందో అని కూడా ఆలోచించకుండా ఇలా బాధ్యత లేకుండా నాణ్యత విలువలు పాటించకుండా ప్లేట్లు కడిగే వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

Category

🗞
News

Recommended