Boy Attack stray Dogs : మీరు ద్విచక్ర వాహనంపై లేదా నడిచి వెళుతున్నప్పుడు సడెన్గా మిమ్మల్ని కుక్కలు చుట్టుముడితే మీరేం చేస్తారు. అక్కడి నుంచి ఎలా పారిపోవాలా అని ఆలోచిస్తారా? లేక వాటిని బెదిరించి ఎదురించాలని చూస్తారా? లేదా వాటికి సరెండర్ అయిపోతారా? సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ బుడ్డోడికి. ఒకేసారి నాలుగైదు శునకాలు రౌండప్ చేసేసినా, బెదరకుండా నిలబడిన తీరు చూస్తే ఈ' బుడ్డోడు మగాడ్రా బుజ్జీ' అనాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియోను మీరూ చూసేయండి.
Category
🗞
NewsTranscript
00:00Oh
00:30So
01:00So
01:24You