• 6 years ago
"I have always been against Casting couch. Such incidents happen everywhere, and in every profession, not just in showbiz. Despite #MeToo movement, the problem still exists." Payal Rajput said.
#payalrajput
#metoo
#castingcouch
#rdxlove
#venkymama
#discoraja
#tollywood

ఆర్‌ఎక్స్ 100 మూవీలో సూపర్ హాట్ గ్లామర్‌తో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించడం ద్వారా పాపులర్ అయిన పాయల్ రాజ్‌పుత్ ఆ తర్వాత సెలక్టెడ్‌గా పాత్రలు ఎంచుకుంటూ దూసుకెళుతోంది. ప్రస్తుతం ఆమె రవితేజతో 'డిస్కో రాజా', విక్టరీ వెంకటేష్‌తో 'వెంకీ మామా' చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో పాటు పాయల్ నటించిన 'RDX లవ్' విడుదలకు కూడా సిద్ధమవుతోంది. ఇందులో ఆమె ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించే అమ్మాయి పాత్రలో కనిపించనుంది. తాజాగా ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయల్ మాట్లుడుతూ...ఈ సంవత్సరం తాను వరుస చిత్రాలతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. ఆ షూటింగ్ నుంచి ఈ షూటింగుకు, అక్కడి నుంచి మరో షూటింగుకు తిరుగుతూ తీరిక లేకుండా గడుపుతోందట.

Recommended