Prabhas Film Mr Perfect In Trouble || Filmibeat Telugu

  • 5 years ago
The Hyderabad City Civil Court revealed their decision now that Mr Perfect is a complete copy of Syamala Devi's novel ‘Naa Manasu Korindi Ninne’. The court asked the Hyderabad police to take necessary action on Dil Raju and his team.
#dilraju
#prabhas
#mrperfect
#syamaladevi
#dasarath
#NaaManasuKorindiNinne
#kajalagarwal

ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన 'Mr పర్ఫెక్ట్' 2011లో విడుదలై మంచి విజయం అందుకుంది. అయితే ఈ మూవీ కథ 2010లో విడుదలైన 'నా మనసు కోరింది నిన్నే' అనే నవల నుంచి కాపీ కొట్టిందనే ఆరోపణలు రావడంతో విషయం కోర్టు వరకు వెళ్లింది. దీనిపై రచయిత ముమ్ముడి శ్యామల దేవి చేస్తున్న న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఈ సినిమాలో కథ, మాటలు, సన్నివేశాలు ముమ్మడి శ్యామలా దేవి రాసిన 'నా మనసు కోరింది నిన్నే' నవల నుంచి తీసుకున్నదే అని సిటీ సివిల్ కోర్టు నిర్దారించింది. ఈ కేసు విషయంలో చట్టపరమైన చర్యలకు పోలీసు శాఖను ఆదేశించింది.

Recommended