Jr NTR Appriciates Nani's Hosting In Bigg Boss 2 at celekt Mobile Launch event. Tollywood Young Tiger Jr NTR has turned a brand ambassador for CELEKT Mobiles. While gracing the official announcement press meet this evening at ITC Kohenur in HiTech City. Hyderabad, the actor has interacted with media questions.
సెలక్ట్ మొబైల్ స్టోర్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బ్రాండ్ ప్రమోట్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన నేపథ్యంలో సీజన్ 2కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా నాని హోస్టింగును యంగ్ టైగర్ అభినందించారు. అదే సమయంలో 'ఎన్టీఆర్ బయోపిక్' విషయంలో అడిగిన ప్రశ్నపై కాస్త సీరియస్ అయ్యారు.
బిగ్ బాస్2 చూస్తున్నారా? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ.... చూడటం లేదని తెలిపారు. తనకు అంత సమయం దొరకడం లేదని, తన ఇద్దరు పిల్లలు, షూటింగులతో బిజీగా ఉంటున్నానని తెలిపారు.
#JrNTR

Category
🎥
Short film