Milind Soman and his 23-year-old girlfriend Ankita Konwar's romance has been quite the sensation in the past few months. And now, the 52-year-old gentleman is reportedly preparing to tie the knot with Konwar.
ఆడ, మగ మధ్య ప్రేమ వ్యవహారాల్లాంటివి సహజమే. కానీ కొందరి సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏ పరంగా చూసినా అస్సలు మ్యాచింగ్ అనిపించదు. అందుకు బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ ప్రేమ వ్యవహారం చక్కటి ఉదాహరణ. మంచి వయసులో ఉన్నపుడే చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలను ప్రేమలో పడేయటానికి నానా తంటాలు పడుతుంటారు. అలాంటిది ముదిరిపోయి ముసలత్వానికి దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి మిసమిసలాడే ట్వంటీస్ అమ్మాయిని ప్రేమలోకి దింపడం అంటే మామూలు విషయం కాదు.
52 ఏళ్ళ వయసున్న మిలింద్ సోమన్.... 23 ఏళ్ల వయసున్న అంకిత కోన్వర్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతూ, ఆమెతో సహజీవనం చేస్తూ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. త్వరలో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ మీడియాలో మిలింద్, అంకిత జంట మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఈ ఇద్దరి వివాహానికి అంకిత కుటుంబం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2018లో వీరి వివాహం జరుగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Category
🎥
Short film