Karla Jacinto is sitting in a serene garden. She looks at the ordinary sights of flowers and can hear people beyond the garden walls, walking and talking in Mexico City. She looks straight into my eyes, her voice cracking slightly, as she tells me the number she wants me to remember -- 43,200. By her own estimate, 43,200 is the number of times she was harmed after falling into the hands of bad people. She says up to 30 men a day, seven days a week, for the best part of four years - 43,200.
ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి గిప్ట్ లు, డబ్బు, ఖరీదైన కార్ల మోజులో పడి.. ఆపైన మానవ అక్రమ రవాణా ముఠా చేతుల్లో పడింది. అక్కడ నాలుగేళ్లపాటు నరకం చవిచూసింది
2006లో పోలీసులు జరిపిన రైడింగ్ ద్వారా ఆ నరకం నుంచి తప్పించుకున్న ఆ యువతి ప్రస్తుతం లాయర్ అయింది. ఆ నాలుగేళ్లలో తాను అనుభవించిన నరకయాతన గురించి ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు వెల్లడించిందామె.మెక్సికో దేశానికి చెందిన ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయి కార్లా జాసింటో. 12 ఏళ్ల వయసులో ఓ హ్యూమన్ ట్రాఫికర్ పట్ల ఆకర్షితురాలైంది. గిప్ట్ లు, డబ్బు, ఖరీదైన కార్ల మోజులో పడి అతడ్ని గుడ్డిగా నమ్మింది.. అంతే.. ఆ తరువాత భూమ్మీదే నరకం కనిపించింది.

Category
🗞
News