• 8 years ago
Sekhar Kammula’s Fidaa, starring Varun Tej and Sai Pallavi, is doing tremendous business at the box-office. After taking a good opening on the first day, the film has so far raked in close to $715,058 at the US box-office till Saturday. At this rate, the film will surpass the $1 million mark by early next week. This is indeed a brilliant feat for a medium budget film and it’s also the first million dollar film in Varun Tej’s career.

యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ప్రిమియర్ షోలతో కలిపి తొలి రెండు రోజుల్లోనే(శనివారం వరకు) $715,058 వసూలు చేసింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ల సినిమాలకే ఇప్పటి వరకు ఈ రేంజిలో కలెక్షన్ వచ్చేవి.ఆదివారం ఎంత కలెక్షన్ వచ్చింది అనే వివరాలు ఇంకా విడుదల కాలేదు. ఆదివారం లేదా సోమవారం నాటికి ఈ చిత్రం 1 మిలియన్ మార్క్ అందుకోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Recommended