• 7 years ago
Sai Pallavi feling happy about Fidaa movie success. Fidaa is a Telugu romance film written and directed by Sekhar Kammula. It features Varun Tej and Sai Pallavi in the lead roles which marks the latter's debut in Telugu. Principal photography commenced in August 2016.


'ఫిదా'లో కూడా ఓ సీన్‌ను శేఖర్ కమ్ములకి చెప్పి మరీ పెట్టించారట దిల్ రాజు. క్లైమాక్స్ హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోను హత్తుకునే సీన్ ఆయన ప్లానేనంట. సినిమా చివర్లో ఈ సీన్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది.

Category

People

Recommended