• 7 years ago
Geetha Govindam is a Telugu movie starring Vijay Deverakonda and Rashmika Mandanna in prominent roles. It is a romantic drama directed by Parasuram. Allu Aravind, Bunny Vasu are the producers for this movie. This movie released on August 15, 2018. This movie collecting huge collections world wide.
#GeethaGovindam
#Telugumovie
#AlluAravind
#BunnyVasu
#Geethagovindamtelugucinemareview
#Vijay Deverakonda
#RashmikaMandanna

అర్జున్‌రెడ్డి భారీ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ మరో బ్లాక్‌బస్టర్ వైపు దూసుకెళ్తున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీత గోవిందం చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. ప్రధానంగా అమెరికాలో ఈ చిత్రానికి ఊహించిన కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

Recommended