telugu తెలుగు ఫోన్ నుండి skype calls ఇలా Full HD

  • 13 years ago
ఫోన్ లోనే Skype ఉంటే హాపీగా ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారితోనైనా ఫోన్ బిల్లు పడకుండా గంటల తరబడి మాట్లాడుకోవచ్చు కదా. జస్ట్ Wi-Fi లేదా 3G ఇంటర్నెట్ కి మన ఫోన్ ని కనెక్ట్ చేస్తే చాలు. ఈ రెండు అందుబాటులో లేకపోయినా GPRS ఉన్నా సర్ధుకుపోవచ్చు. సెల్ ఫోన్ లో Skype సాఫ్ట్ వేర్ తో ఫోన్ నుండి పిసికి, పిసి నుండి ఫోన్ కీ, లేదా రెండు ఫోన్లకి మధ్యా ఉచిత వాయిస్ కాల్స్ ఎలా చేసుకోవచ్చన్నది ఈ వీడియోలో క్లియర్ గా డిమాన్ స్ట్రేషన్ చేస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine

Recommended