telugu తెలుగు text చదవలేకపోతే ఇలా వినండి

  • 13 years ago
బాగా అలసిపోయినప్పుడు పిసి ముందు కూర్చుని కళ్లు విప్పార్చుకుని చదివే ఓపిక లేక ఏదైనా నవల్ కి గానీ, ఆన్ లైన్ లో న్యూస్ ఐటెమ్ ని గానీ ఎవరైనా చదివి విన్పిస్తే బాగుణ్ణు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మీరు తప్పక చూసి తీరవలసిందే. మనం టైప్ చేసిన మేటర్ నీ గానీ, వందల కొద్దీ పేజీలు ఉండే సమాచారాన్ని గానీ లేదా, వివిధ న్యూస్ వెబ్ సైట్లలోని సమాచారాన్ని కానీ మనకు చదివి విన్పించడమే కాదు మనం కోరుకుంటే MP3 ఆడియో ఫైళ్లుగా కూడా మార్చే మార్గాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ computerera telugu magazine nallamothusridhar

Recommended