telugu తెలుగు మీ పేరుకీ, photosకీ మెరుపులు ఇలా

  • 13 years ago
మిలమిలలాడే మెరుపులంటే మనకు చాలా ఇష్టం. అందుకే సాధ్యమైన ప్రతీదీ మెరుస్తూ ఉంటే చాలా సంబరపడిపోతుంటాం. మరి మన ఫొటోలకూ, మన పేరుకీ మెరుపులు అద్దుకోగలిగే అవకాశముంటే ఇంకా బాగుంటుంది కదూ! అదెలాగో ఈ క్రింది వీడియోలో చూపిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. nallamothusridhar editor computerera telugu magazine

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Recommended