telugu తెలుగు ఫొటోషాప్ లో text effects ఇలా

  • 14 years ago
ఫొటోషాప్ అంటే చాలా కష్టమని చాలామంది భ్రమపడుతుంటారు. చాలా ఈజీగా అందులో వర్క్ చేయొచ్చు. గత నాలుగు సంవత్సరాలుగా మన కంప్యూటర్ ఎరా తెలుగు మంత్లీ మేగజైన్ లో ఫొటోషాప్ గురించి రెండు పేజీల సీరియల్ రాస్తూ ఉన్నాను. ఇప్పటికీ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ చూడని వారు కేవలం రూ. 20 లకే లభించే (అన్ని కంప్యూటర్ పత్రికలు రూ. 50లకన్నా ఎక్కువ ధర ఉన్న రోజుల్లో కూడా) మన పత్రికను ఒక్కసారి కొని ఒక్కో పేజీ చదవండి, పదేళ్లపాటు ఎంత నాలెడ్జ్ మిస్ అయ్యారో అర్థమవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే ఫొటోషాప్ లో టెక్ట్స్ ఎఫెక్టులను క్రియేట్ చేయడం ఎలాగో ఈ క్రింద వీడియోలో వివరిస్తున్నాను. ఒక్కసారి స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే చాలా ఈజీగా మీకు మీరే క్షణాల్లో టెక్ట్స్ ఎఫెక్టులను సృష్టించుకోగలుగుతారు.

Recommended