telugu తెలుగు youtube నుండి bulk download nallamothu Full HD

  • 13 years ago
Youtube నుండి వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవాలంటే కొందరు IDM వాడమని మరికొందరు Keepvid వాడమనీ.. ఇలా రకరకాల పద్ధతులు చెబుతుంటారు. కానీ ఇక్కడ నేను అన్నింటికన్నా బెస్ట్ పద్ధతి పరిచయం చేస్తున్నాను. ఈ వీడియోని చూస్తే ఖచ్చితంగా ఇది చాలా బెస్ట్ పద్ధతి అని మీరు తప్పకుండా ఒప్పుకుంటారు. మరి ఆలశ్యమెందుకు.. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ ఈ వీడియోని చూడండి, విషయమేమిటో మీకే అర్థమైపోతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine

Recommended