Heavy Rains in Hyderabad : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం పడుతోంది. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్ ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరుతో వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు.
Category
🗞
NewsTranscript
01:00This is what it looks like from the inside of the building.
01:05It's a bit of a mess.
01:10It's a bit of a mess.
01:15It's a bit of a mess.
01:20It's a bit of a mess.
01:25It's a bit of a mess.
01:30It's a bit of a mess.
01:35It's a bit of a mess.
01:40It's a bit of a mess.
01:45It's a bit of a mess.