• 2 days ago
హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు హుషారుగా సాగుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో బిర్యానీ పార్శిళ్ల కోసం ప్రజలు హోటళ్లకు క్యూ కట్టారు. మరికొంత మంది ఆన్‌లైన్‌లో ఆర్డర్లు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్​లోని పలు బిర్యానీ సెంటర్లు నిండిపోయాయి. దీంతో బిర్యానీ ప్రియులు తిప్పలు పడాల్సి వచ్చింది. సుచిత్ర చౌరస్తాలోని ఓ రెస్టారెంట్ వద్ద బిర్యానీ ప్రియులు, ఫుడ్ డెలివరీ బాయ్స్ అర కిలోమీటరు మేర బారులు తీరారు.

Category

🗞
News
Transcript
00:00And we'll see you next time.
00:01Take care.
01:00Bye-bye.
01:30Bye-bye.

Recommended