• 4 hours ago
Road Accident : వారంతా హైదరాబాద్‌ నుంచి దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి ఇంటికి వెనుదిరిగారు. కానీ మార్గమధ్యలోనే మృత్యువు లారీ రూపంలో వారిని కబళించింది.

ఉదయం 8 గంటలు. మధ్యప్రదేశ్‌ జబల్‌పుర్‌లోని సిహోరా ప్రాంతం. హైవే వంతెనపైకి రాంగ్‌రూటులో వచ్చిన సిమెంట్‌ లోడ్‌ లారీ ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ బస్సు తుక్కుతుక్కుగా మారి ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు దాంట్లో ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుల్ని రక్షించి సిహోరా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతి చెందిన వారంతా ఏపీ వాసులుగా తొలుత భావించినా మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో హైదరాబాద్‌ నాచారంలోని రాఘవేంద్రనగర్ వాసులుగా గుర్తించారు.

Category

🗞
News
Transcript
00:30The minibus in front of them was hit by a car.
00:32The minibus turned into pieces in the accident and seven people lost their lives.
00:37Some more people got stuck in it.
00:39The locals who responded immediately saved the injured and took them to Sihora Hospital.
00:44Two more people are being treated in the hospital.
00:46The deceased was identified as a resident of Raghavendra Nagar in Nacharan, Hyderabad.
01:00Seshikanth, Malla Reddy, Ravi Prakash, Santosh Kumar, Driver Raju and Anand from Dilsukh Nagar and Prasad from Tarnaka Vasthi TV died in the accident.
01:22Naveen from Chaitanyapuram and Balakrishna from Nacharan are being treated in Sihora Medical College in Jebelpur.
01:28These two people are in critical condition.
01:31Other than the driver, some of the eight people have relatives and some have friends.
01:36Due to this accident, the people of Nacharan are facing a lot of problems.
01:59As soon as the accident happened, a minibus hit a car behind it.
02:04The car that crashed into the accident was identified as Surya Chandrareddy from Maji Sarpanch, Chinnamandali village, Vanapurthi district.
02:10As Surya Chandrareddy, who was travelling in the car, lost his hand in the accident, three others were injured.
02:28For more information, visit www.osho.com

Recommended